మచిలీపట్నం నుంచి తిరుపతికి రైలు
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్టుడే: ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేస్తూ రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారని మచిలీపట్నం స్టేషన్ సూపరింటెండెంట్ పామర్తి నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఎంత మంది ప్రయాణికులు వినియోగించుకుంటారో తెలుసుకునేందుకు ఈ నెల 7, 9 తేదీల్లో రెండు రోజుల పాటు రైలు సర్వీసు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైలు బుధవారం (7వ తేదీ) రాత్రి 11 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరి, గురువారం ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు మచిలీపట్నం వస్తుంది. శుక్రవారం (9వ తేదీ) కూడా ఇలాగే బయలుదేరి, తర్వాత రోజు రాత్రి తిరుపతి నుంచి తిరుగు ప్రయాణమవుతుందని...
more... వెల్లడించారు.
see railway checking revenue on the train. instead of this they can plan MTM-CBE/kerala via tirupathi.
please wait...Translate to EnglishFrom Machilipatnam to Tirupati by train.
Machilipatnam (Gudurpet), news today: MP Balashouri Vijayawada announced that railway officials have issued orders to arrange a train from Machilipatnam to Tirupati. Machilipatnam station superintendent Pamarthi Nageshwararao disclosed this in a statement. They are arranging the train service for two days this month, on the 7th and 9th. This train will depart from Machilipatnam at 11 pm on Wednesday (the 7th), reach Tirupati by Thursday morning at 8 am. On the same day, at 8 pm, it will depart from Tirupati and reach Machilipatnam by Friday morning at 5.30 am. On Friday (the 9th), it will depart the same way, return the next day night from Tirupati.
Check out the railway making money on the train. But they should consider planning MTM-CBE/Kerala via Tirupati instead.