బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైన తుఫానుగా మారే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. దీంతో ఇండియన్ రైల్వే ముందు జాగ్రత్త చర్యలుగా అనేక రైళ్లను రద్దు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
...
Indian Railways: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. తుఫాను కారణంగా మరికొన్ని రైళ్లు రద్దు.. వివరాలివే..