దిల్లీ: వంటగ్యాస్ రాయితీలను స్వచ్ఛందంగా వదులుకోండని ఇచ్చిన పిలుపు విజయవంతం కావడంతో ఆ నినాదాన్ని మరో రంగానికి విస్తరింపజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. రైలు టిక్కెట్లపై ఇస్తున్న రాయితీలను కూడా ‘స్వచ్ఛందంగా వదులుకోండ’ (గివ్ ఇట్...
రైల్వే రాయితీని స్వచ్ఛందంగా వదులుకోండి వృద్ధులకు విజ్ఞప్తి చేయనున్న కేంద్రం