హైదరాబాద్: యాస్ తుఫాను కారణంగా రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే 59 రైళ్లను రద్దుచేయగా, తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఇవన్నీ దక్షిణమధ్య...
యాస్ తుఫాను: మరికొన్ని రైళ్లను రద్దుచేసిన రైల్వేశాఖ