న్యూఢిల్లీ : రైల్వే మంత్రి పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు సురేశ్ ప్రభు సంకేతాలిచ్చారు. ఆయన ఓ ట్వీట్లో రైల్వే అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. 13 లక్షలకుపైగా ఉన్న రైల్వే కుటుంబానికి ధన్యవాదాలు చెప్పారు....
హృదయాన్ని తాకే ట్వీట్ ఇచ్చిన సురేశ్ ప్రభు