తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలకు ఇతర రైల్వే జోన్లు మోకాలడ్డుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, తిరుపతి, నరసాపురం, కాకినాడల నుంచి... జమ్మూ, జైపుర్, జోధ్‌పుర్, భుజ్, బోధ్‌పుర్,...
Trains: కొత్త రైళ్లకు రెడ్ సిగ్నల్!