సికింద్రాబాద్ : దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ - కాకినాడ పోర్టు మధ్య 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే ముఖ్యప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమా శంకర్ కుమార్ తెలిపారు.
సికింద్రాబాద్...
దసరాకు సికింద్రాబాద్ నుంచి నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే